Viral Video: ఇది బైక్ ర్యాలీ కాదు.. పెళ్లి బరాత్.! యూలూ బైక్స్‌పై మండపానికి చేరుకున్న వరుడు.
వివాహం అనగానే ఎన్నో సంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ తమ సంప్రదాయాలు ఆనవాయితీలకు అనుగుణంగా వివాహక్రతువు జరిపిస్తారు. ఇటీవల కాలంలో వధూవరులు ట్రెడిషన్‌కి ట్రెండ్ జోడించి వినూత్నంగా తమ వివాహాన్ని జరుపుకుంటున్నారు. ఇక పెళ్లిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఘట్టం బరాత్. బ్యాండ్ మేళం, డప్పు చప్పుళ్ల మధ్య చుట్టాలతోపాటు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకుంటారు.
వివాహం అనగానే ఎన్నో సంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ తమ సంప్రదాయాలు ఆనవాయితీలకు అనుగుణంగా వివాహక్రతువు జరిపిస్తారు. ఇటీవల కాలంలో వధూవరులు ట్రెడిషన్‌కి ట్రెండ్ జోడించి వినూత్నంగా తమ వివాహాన్ని జరుపుకుంటున్నారు. ఇక పెళ్లిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఘట్టం బరాత్. బ్యాండ్ మేళం, డప్పు చప్పుళ్ల మధ్య చుట్టాలతోపాటు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకుంటారు. ఆ సమయంలో బంధుమిత్రులు వధూవరులు చేసే అల్లరి మామూలుగా ఉండదు. అందంగా అలంకరించిన కారుపై వధూవరులు వస్తుంటే.. ఆ ఊరేగింపు ముందు పలువురు డ్యాన్స్‌తో ఆకట్టుకుంటుంటారు. సాధారణంగా బరాత్‌లో వధూవరులు అందంగా అలంకరించిన కారు లేదా, బుల్లెట్ బైక్‌పై ఎంట్రీ ఇస్తుండటం మనం చూశాం. కొందరైతే గుర్రాలపై ఎంతో హుందాగా వస్తుంటారు. అయితే, బెంగళూరుకు చెందిన ఓ వరుడు మాత్రం తన పెళ్లి బరాత్‌కు ఎలక్ట్రిక్ బైక్‌ను ఎంచుకున్నాడు. యూలూ బైక్స్‌పైపెళ్లి మండపంలో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి ఊరేగింపులో భాగంగా బంధువులంతా కూడా బెంగళూరు రోడ్లపై యూలూ బైక్‌లు నడుపుతూ ర్యాలీగా వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.