పెళ్లి కాలేదు కానీ 100 మందికి పైగా పిల్లలు.. 12 దేశాల్లో వంద మందికి పైగా !!

|

Aug 02, 2024 | 9:45 AM

వివాహం కానప్పటికీ తనకు వందమందికి పైగా సంతానం ఉన్నారని టెలిగ్రామ్‌ సీఈఓ పావెల్‌ దురోవ్‌ తాజాగా ప్రకటించారు. ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్‌ దురోవ్‌ సంచలన ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లోని 100 మందికి పైగా పిల్లలకు బయోలాజికల్‌గా తాను తండ్రినని వెల్లడించారు. తన టెలిగ్రామ్‌ ఛానల్‌లో తాజాగా సుదీర్ఘ పోస్ట్‌ చేశారు.

వివాహం కానప్పటికీ తనకు వందమందికి పైగా సంతానం ఉన్నారని టెలిగ్రామ్‌ సీఈఓ పావెల్‌ దురోవ్‌ తాజాగా ప్రకటించారు. ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్‌ దురోవ్‌ సంచలన ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లోని 100 మందికి పైగా పిల్లలకు బయోలాజికల్‌గా తాను తండ్రినని వెల్లడించారు. తన టెలిగ్రామ్‌ ఛానల్‌లో తాజాగా సుదీర్ఘ పోస్ట్‌ చేశారు.తనకు 100 మందికి పైగా సంతానం ఉన్నారనీ పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితానికి ఇష్టపడుతున్న ఓ వ్యక్తికి ఇదెలా సాధ్యమైంది అంటే 15 ఏళ్ల కిందట తన స్నేహితుడొకడు తనను కలిసి వింత సాయం కోరాడనీ పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. తన మిత్రుడికి, అతడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సంతానం కోసం తనను వీర్యదానం చేయమని అడిగాడట. అది విని తాను విపరీతంగా నవ్వుకున్నాననీ కానీ, ఈ సమస్య ఎంత తీవ్రమైందో ఆ తర్వాతే అర్థమైందని అన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరోయిన్‌తో సరసం ఆడమంటే.. సిగ్గుతో లగెత్తాడట !! ఏంటి మహేషా ఇది !!

హీరో కాలనీలో డ్రైనేజీ లీక్‌ !! రాజశేఖర్ సంచలన ట్వీట్

పవన్‌తో సెల్ఫీ కోసం.. మెగా డాటర్‌ను బతిలాడిన హీరోయిన్

నా భర్త కూతురిని హగ్ చేసుకోబోయాడు !! అది ముమ్మాటికి తప్పే !! చిన్మయి షాకింగ్ ట్వీట్ !!

Nandamuri Mokshagna: తొడకొట్టు చిన్నా.. ఇక తగ్గేదే లే !! ఆగేదేలే !!