హీరో కాలనీలో డ్రైనేజీ లీక్ !! రాజశేఖర్ సంచలన ట్వీట్
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటూ ప్రముఖ సినీ నటుడు సంబంధిత అధికారులను కోరారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70లోని అశ్విని హైట్స్‌లో డ్రైనేజీ లీక్ సమస్య చాలా కాలంగా ఇబ్బందులకు గురిచేస్తుందని, దీని గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీరియస్గా ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపించాలని కోరుతూ..
హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటూ ప్రముఖ సినీ నటుడు సంబంధిత అధికారులను కోరారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 70లోని అశ్విని హైట్స్‌లో డ్రైనేజీ లీక్ సమస్య చాలా కాలంగా ఇబ్బందులకు గురిచేస్తుందని, దీని గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీరియస్గా ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపించాలని కోరుతూ.. అక్కడి పరిస్థితిని తెలియజేసే ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు అలాగే తన పోస్టుకు జీహెచ్‌ఎంసీ మేయర్ విజయ లక్ష్మి, కమిషనర్ తో పాటు తదితర ఉన్నతాధికారలను ట్యాగ్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. చివరిసారిగా నితిన్ ఎక్స్‌ట్రార్డినరి మ్యాన్ లో ఒక కీలక పాత్రలో మెరిశారు డాక్టర్ రాజశేఖర్. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో.. పెద్దగా ఆ సినిమాతో బజ్ చేయలేక పోయాడు ఈ స్టార్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవన్‌తో సెల్ఫీ కోసం.. మెగా డాటర్‌ను బతిలాడిన హీరోయిన్
నా భర్త కూతురిని హగ్ చేసుకోబోయాడు !! అది ముమ్మాటికి తప్పే !! చిన్మయి షాకింగ్ ట్వీట్ !!
Nandamuri Mokshagna: తొడకొట్టు చిన్నా.. ఇక తగ్గేదే లే !! ఆగేదేలే !!
TOP 9 ET News: కల్కి OTT డేట్ ఫిక్స్ | అవన్నీ దొంగ ముచ్చట్లు.. కానీ నిజం కావాలని కోరుకుంటున్నా
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

