Nandamuri Mokshagna: తొడకొట్టు చిన్నా.. ఇక తగ్గేదే లే !! ఆగేదేలే !!
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య వారసుడి తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. గతంలో వచ్చిన రూమర్లను నిజం చేస్తూ మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను ప్రశాంత్ వర్మకే అప్పగించాడు నందమూరి బాలకృష్ణ. ఇక తన మొదటి సినిమా కోసం స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు మోక్షు. తన మేకోవర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడీ జూనియర్ నట సింహం.
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాలయ్య వారసుడి తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. గతంలో వచ్చిన రూమర్లను నిజం చేస్తూ మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను ప్రశాంత్ వర్మకే అప్పగించాడు నందమూరి బాలకృష్ణ. ఇక తన మొదటి సినిమా కోసం స్లిమ్ గా, స్టైలిష్ గా తయారయ్యాడు మోక్షు. తన మేకోవర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడీ జూనియర్ నట సింహం. వీటిని చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే మోక్షు డెబ్యూ మూవీపై అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. ఇక అకార్డింగ్ టూ ఆ అప్డేట్.. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది. అంతేకాదు ఇంట్రడక్షన్ సీన్, స్టోరీ, ఎలివేషన్, హై మూమెంట్స్, అన్ని నందమూరి అంచనాలున అందుకునేలా ఈ సినిమాలో ఉండనున్నాయనే టాక్ కూడా బయటికి వచ్చింది. స్క్రీన్ పై మోక్షు ను ఆయన యాక్టింగ్ .. అండ్ హై ఎలివేషన్స్‌ను చూసి .. బాలయ్య ఫ్యాన్స్ సంతోషంతో.. హై మూమెంట్‌లో.. తొండకొట్టుడు ఖాయమనే టాక్ వస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: కల్కి OTT డేట్ ఫిక్స్ | అవన్నీ దొంగ ముచ్చట్లు.. కానీ నిజం కావాలని కోరుకుంటున్నా