పవన్‌తో సెల్ఫీ కోసం.. మెగా డాటర్‌ను బతిలాడిన హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు సినిమాల్లోనే స్టార్ హీరోగా వెలుగొందుతోన్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేశాడు. ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ.. తన శాఖలను సమర్థవంతంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన లీడర్‌గా మారిపోయారు. తన క్రేజ్‌ను మరింతగా పెరిగేలా చేసుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు సినిమాల్లోనే స్టార్ హీరోగా వెలుగొందుతోన్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లోనూ ట్రెండ్ సెట్ చేశాడు. ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ.. తన శాఖలను సమర్థవంతంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన లీడర్‌గా మారిపోయారు. తన క్రేజ్‌ను మరింతగా పెరిగేలా చేసుకున్నారు. ఇక సంగతి కాసేపు పక్కకు పెడితే.. టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ పవన్ కల్యాణ్ తో సెల్ఫీ కోసం.. ఓ రేంజ్‌లో లాబీయింగ్ చేశారట. నీహారిక కొణిదలను బతిలాడుకున్నారట. ఇప్పుడిదే నెట్టింట క్రేజీయెస్ట్ న్యూసట. అయితే ఆమె ఎవరో కాదు హీరోయిన్ పూర్ణ! ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీషోలతో బిజీ బిజీగా ఉంటోన్న ఆమె జడ్జిగా వ్యవహరిస్తోన్న ఓ టీవీ షోకు ఇటీవల నిహారిక కూడా గెస్ట్ గా హాజరైంది. ఈ షోలో పవన్ కల్యాణ్ జీవిత చరిత్ర పై పిల్లలు సూపర్బ్ స్కిట్ వేశారు. ప్రస్తుతం ఈ స్కిట్ యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల స్కిట్ పూర్తయ్యాక నటి పూర్ణ పవన్ కల్యాణ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమని.. ఒక్క ఫోటో ఇప్పంచు అంటూ.. నీహారికిను రిక్వెస్ట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా భర్త కూతురిని హగ్ చేసుకోబోయాడు !! అది ముమ్మాటికి తప్పే !! చిన్మయి షాకింగ్ ట్వీట్ !!
Nandamuri Mokshagna: తొడకొట్టు చిన్నా.. ఇక తగ్గేదే లే !! ఆగేదేలే !!
TOP 9 ET News: కల్కి OTT డేట్ ఫిక్స్ | అవన్నీ దొంగ ముచ్చట్లు.. కానీ నిజం కావాలని కోరుకుంటున్నా