నా భర్త కూతురిని హగ్ చేసుకోబోయాడు !! అది ముమ్మాటికి తప్పే !! చిన్మయి షాకింగ్ ట్వీట్ !!
టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద ఈ మధ్యన తరచూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో తన ముద్దు ముద్దు పాటలతో అలరించిన ఈ బ్యూటిఫుల్ సింగర్ ఇప్పుడు తన సోషల్ మీడియా పోస్టులతో తరచూ ట్రెండ్ అవుతోంది. మీటూ ఉద్యమంలో భాగంగా వైరముత్తు లాంటి ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన చిన్మయి ఇప్పుడు మహిళలు, చిన్న పిల్లలపై ఎక్కడ అఘాయిత్యాలు జరిగినా వెంటనే రియాక్ట్ అవుతోంది.
టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద ఈ మధ్యన తరచూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో తన ముద్దు ముద్దు పాటలతో అలరించిన ఈ బ్యూటిఫుల్ సింగర్ ఇప్పుడు తన సోషల్ మీడియా పోస్టులతో తరచూ ట్రెండ్ అవుతోంది. మీటూ ఉద్యమంలో భాగంగా వైరముత్తు లాంటి ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసిన చిన్మయి ఇప్పుడు మహిళలు, చిన్న పిల్లలపై ఎక్కడ అఘాయిత్యాలు జరిగినా వెంటనే రియాక్ట్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా తన గళం వినిపిస్తోంది.ఇటీవలే ప్రముఖ నటుడు విజయ్ జాన్ వికృతాలను బయట పెట్టిన చిన్మయి తాజాగా మరో సంచలన పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఈ పోస్టే.. సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి కారణం అయింది. ఇంతకీ చిన్మయి చేసిన ట్వీట్ ఏంటంటే..! “కొద్ది రోజుల క్రితం రెండేళ్ల నా కూతురుని నా భర్త రాహుల్ హగ్ చేసుకోబోతే తను వెంటనే నో అని చెప్పింది. దీంతో వెంటనే ‘నేను నిన్ను హగ్ చేసుకోమని ఫోర్స్ చేయడం లేదమ్మా.. కానీ నాన్నకి నువ్వు అంటే చాలా ఇష్టం అది మాత్రం నువ్వు గుర్తుంచుకో చాలు’ అంటూ తన కుమార్తెకు చెప్పాడు. అలానే తనని మళ్లీ హగ్ చేసుకోవడానికి వెళ్లలేదు రాహుల్. ఇది నేను కూడా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంటాను.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nandamuri Mokshagna: తొడకొట్టు చిన్నా.. ఇక తగ్గేదే లే !! ఆగేదేలే !!
TOP 9 ET News: కల్కి OTT డేట్ ఫిక్స్ | అవన్నీ దొంగ ముచ్చట్లు.. కానీ నిజం కావాలని కోరుకుంటున్నా