హీరోయిన్‌తో సరసం ఆడమంటే.. సిగ్గుతో లగెత్తాడట !! ఏంటి మహేషా ఇది !!

హీరోయిన్‌తో సరసం ఆడమంటే.. సిగ్గుతో లగెత్తాడట !! ఏంటి మహేషా ఇది !!

Phani CH

|

Updated on: Aug 02, 2024 | 9:44 AM

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలను లెక్కేస్తే అందులో టాప్ ప్లేస్లో ఉంటారు మహేష్. అదే.. సిగ్గరి స్టార్ హీరోస్‌ లిస్ట్‌ తీస్తే.. అందులోనూ టాప్ 10లోనే ఉంటారు ఈ రిషి. అలాంటి ఈ హీరో.. తన డెబ్యూ ఫిల్మ్ లో .. ఓ రొమాంటిక్ సీన్ చేయడానికి తెగ సిగ్గు పడ్డారట. సరదా సరసంతో కూడిన ఓ సీన్‌లో యాక్ట్‌ చేయమని డైరెక్టర్ చెబితే.. నే చేయను కావాలంటే నువ్వే చేసుకో అంటూ.. సిగ్గుతో .. నవ్వుకుంటూ అక్కడి నుంచి లగెత్తారట.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలను లెక్కేస్తే అందులో టాప్ ప్లేస్లో ఉంటారు మహేష్. అదే.. సిగ్గరి స్టార్ హీరోస్‌ లిస్ట్‌ తీస్తే.. అందులోనూ టాప్ 10లోనే ఉంటారు ఈ రిషి. అలాంటి ఈ హీరో.. తన డెబ్యూ ఫిల్మ్ లో .. ఓ రొమాంటిక్ సీన్ చేయడానికి తెగ సిగ్గు పడ్డారట. సరదా సరసంతో కూడిన ఓ సీన్‌లో యాక్ట్‌ చేయమని డైరెక్టర్ చెబితే.. నే చేయను కావాలంటే నువ్వే చేసుకో అంటూ.. సిగ్గుతో .. నవ్వుకుంటూ అక్కడి నుంచి లగెత్తారట. కానీ డైరెక్టర్ ఫోర్స్ చేసే సరికి.. నవ్వుతూనే కానిచ్చేశాడట. ఆ ముద్దు సీన్లో అదరగొట్టారట. అదంతా ఓకే కానీ.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తిన్నగా చెప్పొచ్చని అంటున్నారా? చెబుతున్నా..! ఆ సినిమానే మహేష్ ఫస్ట్ మూవీ.. రాజకుమారుడు! ఎస్! రాఘవేంద్రరావు డైరెక్షన్లో మహేష్ హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా రాజకుమారుడు. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్టైంది. మహేష్ను ప్రిన్స్‌గా ఇండస్ట్రీలో నిలబెట్టింది. జులై 30 నాటికి 25 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈక్రమంలోనే ఈ సినిమా షూటింగ్ తాళూకు ఈ ఫన్నీ విషయం బయటికి వచ్చింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరో కాలనీలో డ్రైనేజీ లీక్‌ !! రాజశేఖర్ సంచలన ట్వీట్

పవన్‌తో సెల్ఫీ కోసం.. మెగా డాటర్‌ను బతిలాడిన హీరోయిన్

నా భర్త కూతురిని హగ్ చేసుకోబోయాడు !! అది ముమ్మాటికి తప్పే !! చిన్మయి షాకింగ్ ట్వీట్ !!

Nandamuri Mokshagna: తొడకొట్టు చిన్నా.. ఇక తగ్గేదే లే !! ఆగేదేలే !!

TOP 9 ET News: కల్కి OTT డేట్ ఫిక్స్ | అవన్నీ దొంగ ముచ్చట్లు.. కానీ నిజం కావాలని కోరుకుంటున్నా