Teacher: నువ్వేం టీచర్ తల్లి..! పనిష్మెంట్ కింద పిల్లల జుట్టు కత్తిరించిన టీచర్..
నోయిడాలోని ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్.. డజను మంది విద్యార్థులపై క్రమశిక్షణా చర్యగా వారి జుట్టును కత్తిరించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. టీచర్ పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను అధికారులు.. విధుల నుంచి తొలగించినట్టు పోలీసులు వెల్లడించారు.
నోయిడాలోని ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్.. డజను మంది విద్యార్థులపై క్రమశిక్షణా చర్యగా వారి జుట్టును కత్తిరించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. టీచర్ పై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను అధికారులు.. విధుల నుంచి తొలగించినట్టు పోలీసులు వెల్లడించారు. సెక్టార్ 168లో ఉన్న శాంతి ఇంటర్నేషనల్ స్కూల్ లో జూలై 6న ఈ ఘటన జరగడంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలు స్కూల్ డిసిప్లిన్ ఇన్ ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చాలా రోజులుగా విద్యార్థులను జుట్టు కత్తించుకోమని వారు వినకపోవడంతో.. క్రమ శిక్షణ పేరుతో స్వయంగా ఆమెనే వారి జుట్టును కత్తిరించింది. ఘటన అనంతరం సుమారు 12 మంది విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యంతో చర్చకు దిగారు. అనంతరం ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

