విద్యార్థుల బరితెగింపు.. క్లాస్ రూమ్‌లో టీచర్‌కు లైంగిక వేధింపులు !!
ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. క్లాస్‌రూమ్‌లోనే ముగ్గురు విద్యార్థులు బరితెగించారు. కామంతో కళ్లు మూసుకుపోయిన స్టూడెంట్స్..
ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. క్లాస్‌రూమ్‌లోనే ముగ్గురు విద్యార్థులు బరితెగించారు. కామంతో కళ్లు మూసుకుపోయిన స్టూడెంట్స్.. ఏకంగా మహిళా టీచర్ని లైంగిక వేధింపులకు గురిచేశారు. టీచర్‌పై అసభ్యకర కామెంట్స్ చేస్తూ.. పైశాచిక ఆనందం పొందారు. అంతటితో ఆగక తమ వికృత వికార లైంగిక వేధింపులను వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టారు. ఈ దారుణ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మీరట్ లోని ఓ స్కూల్లో ముగ్గురు మైనర్ విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న మహిళా టీచర్ పట్ల బుద్ధి లేకుండా పశువుల్లా ప్రవర్తించారు. క్లాస్‌రూమ్‌లో టీచర్ ఎదుట అసభ్య చేష్టలకు పాల్పడ్డారు. వెకిలి మాటలు, వెకిలి చేష్టలతో కామ పిశాచాల్లా వ్యవహరించారు. మొదట వాళ్ల వెకిలి చేష్టలను, అసభ్య వ్యాఖ్యలను ఉపాధ్యాయురాలు పట్టించుకోలేదు. విద్యార్థులను మందలించి వాళ్లకు బుద్ధి వచ్చేలా చేసేందుకు ప్రయత్నించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొసళ్లు వాటి పిల్లలను తింటాయా ?? వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే
ఒక్క మాట అన్న లెక్చరర్‌ను కడిగి పారేసిన విద్యార్థి !! ధైర్యానికి ఫిదా అయిపోతున్న నెటిజన్లు
చోర శిఖామణి.. మాటల్లో పెట్టి రూ.10 లక్షల నెక్లెస్ భలే కొట్టేసిందిగా !!
బిడ్డకోసం ఆ తల్లి పడిన తపన.. హార్ట్ టచ్చింగ్ వీడియో
15 ఏళ్లుగా అడవిలో నివాసం.. జంతువుల భయం క్షణక్షణ..
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!

