మొసళ్లు వాటి పిల్లలను తింటాయా ?? వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే
సోషల్ మీడియాలో రోజు వందల కొద్ది జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని నవ్వులు పూయిస్తే.. మరికొన్ని వెన్నులో వణుకు పుట్టిస్తాయి.
సోషల్ మీడియాలో రోజు వందల కొద్ది జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని నవ్వులు పూయిస్తే.. మరికొన్ని వెన్నులో వణుకు పుట్టిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది. మొసళ్లు మాంసాహార జంతువులు. అవి ఎక్కువగా చేపలు, పక్షులు, కప్పలను తిని జీవిస్తాయి. వెతకడానికి ఏమీ లేనప్పుడు లేదా వేటాడే మూడ్‌లో ఉన్నప్పుడు అవి ఎలా ప్రవర్తిస్తాయో ఊహించడం అసాధ్యం. ప్రస్తుతం వైరల్‌గా మారుతున్న వీడియో కూడా ఒక మొసలికి సంబంధించిందే. నది ఒడ్డున ఒక మొసలి పిల్లతో గొడవ పడింది పెద్ద మొసలి. పిల్ల మొసలిని అమాంతం నోట కరుచుకుంది. మొసలి పిల్ల భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ పెద్ద మొసలి దానిని వదలకుండా నోటితో పట్టేసుకుంది. అది తన బలమైన పళ్లతో కొరికేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు సగం శరీరాన్ని నోటిలో పెట్టుకొని నీటిలోకి తీసుకెళ్లింది ఆ మొసలి. ఈ దృశ్యం క్రూగర్ నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది. మార్స్ జాకబ్స్ , స్టీఫెన్ కొంగిస్సర్ ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియోలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క మాట అన్న లెక్చరర్‌ను కడిగి పారేసిన విద్యార్థి !! ధైర్యానికి ఫిదా అయిపోతున్న నెటిజన్లు
చోర శిఖామణి.. మాటల్లో పెట్టి రూ.10 లక్షల నెక్లెస్ భలే కొట్టేసిందిగా !!
బిడ్డకోసం ఆ తల్లి పడిన తపన.. హార్ట్ టచ్చింగ్ వీడియో
15 ఏళ్లుగా అడవిలో నివాసం.. జంతువుల భయం క్షణక్షణ..
విద్యుత్ స్తంభంలో.. చిక్కుకుపోయిన విమానం..
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

