చోర శిఖామణి.. మాటల్లో పెట్టి రూ.10 లక్షల నెక్లెస్ భలే కొట్టేసిందిగా !!
ఈ మహిళ చోరకళలో మాస్టర్స్ చేసినట్లుంది. సేల్స్ మ్యాన్‌ను మాటల్లో పెట్టి ఏకంగా లక్షల విలువైన నెక్లెస్ కొట్టేసింది. ఒక మహిళ నల్ల కళ్లద్దాలు పెట్టుకొని, చక్కగా మాస్క్ కూడా పెట్టుకుంది.
ఈ మహిళ చోరకళలో మాస్టర్స్ చేసినట్లుంది. సేల్స్ మ్యాన్‌ను మాటల్లో పెట్టి ఏకంగా లక్షల విలువైన నెక్లెస్ కొట్టేసింది. ఒక మహిళ నల్ల కళ్లద్దాలు పెట్టుకొని, చక్కగా మాస్క్ కూడా పెట్టుకుంది. చూడగానే గుడ్ ఉమెన్.. ఇంకా కోవిడ్ రూల్స్ చక్కగా పాటిస్తుంది అనిపించేలా ఉంది. ఆ మహిళ నేరుగా ఓ జువెల్లరీ షాప్‌కి వెళ్లింది. ఆ షాపు కస్టమర్స్‌తో చాలా సందడిగా ఉంది. సేల్స్ మెన్ అంతా బిజీగా ఉన్నారు. ఈ మహిళ వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. అతనితో నెక్లెస్ మోడళ్లను చూపించమంది. వెంటనే అతను రకరకాల మోడల్స్‌ను చూపించాడు. మేడమ్ నెక్లెస్‌లను తెగ చెక్ చేసేసింది. ఈ క్రమంలో తన చోరకళను ప్రదర్శించింది. ఒక మోడల్ నెక్లెస్‌ని చూస్తున్నట్లుగా చూస్తునే పక్కనే ఉన్న మరో నెక్లెస్ బాక్స్‌ని క్లోజ్ చేసి ఆ బాక్స్‌పై తాను చూస్తున్న నగ బాక్స్‌ని పెట్టింది. ఆ తర్వాత షాపు వాడు గమనించడం లేదని డిసైడ్ అయ్యాక నెమ్మదిగా తన వొడిలో పెట్టుకున్నట్లుగా పెట్టుకుని ఆ క్లోజ్ చేసి ఉన్న నగల బాక్స్‌ని చీర మడతల్లో దాచేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిడ్డకోసం ఆ తల్లి పడిన తపన.. హార్ట్ టచ్చింగ్ వీడియో
15 ఏళ్లుగా అడవిలో నివాసం.. జంతువుల భయం క్షణక్షణ..
విద్యుత్ స్తంభంలో.. చిక్కుకుపోయిన విమానం..
సిగరెట్ తాగుతూ అర్ధ నగ్నంగా.. వర్చువల్ హియరింగ్‌లో పాల్గొన్న మహిళా జడ్జి
తోకతో పుట్టిన ఆడశిశువు.. అరుదుగా ‘ట్రూ టెయిల్స్’ శిశువుల జననం..
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా

