బిడ్డకోసం ఆ తల్లి పడిన తపన.. హార్ట్ టచ్చింగ్ వీడియో
ప్రపంచంలో వెలకట్టలేనిది, నిస్వార్ధమైనది ఏదైనా ఉంది అంటే.. నిస్సందేహంగా అది తల్లి ప్రేమే. అందుకే తల్లినిమించిన దైవం లేదు అంటారు. తల్లి తన బిడ్డలకోసం నిరంతరం పరితపిస్తుంది.
ప్రపంచంలో వెలకట్టలేనిది, నిస్వార్ధమైనది ఏదైనా ఉంది అంటే.. నిస్సందేహంగా అది తల్లి ప్రేమే. అందుకే తల్లినిమించిన దైవం లేదు అంటారు. తల్లి తన బిడ్డలకోసం నిరంతరం పరితపిస్తుంది. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. వారికి ఏ చిన్న ఇబ్బంది కలిగిని తల్లడిల్లిపోతుంది. తాజాగా ఓ తల్లి తన బిడ్డను స్కూలునుంచి ఇంటికి తీసుకెళ్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈవీడియోలో చూస్తుంటే ఆ ప్రాంతంలో వర్షం పడుతోంది. ఓ తల్లి తన బిడ్డను స్కూలునుంచి ఇంటికి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో ఆ బిడ్డ ఎక్కడ వర్షంలో తడిచిపోతుందోనని ఆ చిన్నారిని తన బుజాలపై ఎక్కించుకొని, ఓ చేత్తో గొడుగు వేస్తూ మరో చేత్తో చిన్నారిని జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. తల్లి ఎప్పటికీ తల్లేనంటూ ఈ వీడియోకు క్యాప్షన్‌గా ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
15 ఏళ్లుగా అడవిలో నివాసం.. జంతువుల భయం క్షణక్షణ..
విద్యుత్ స్తంభంలో.. చిక్కుకుపోయిన విమానం..
సిగరెట్ తాగుతూ అర్ధ నగ్నంగా.. వర్చువల్ హియరింగ్‌లో పాల్గొన్న మహిళా జడ్జి
తోకతో పుట్టిన ఆడశిశువు.. అరుదుగా ‘ట్రూ టెయిల్స్’ శిశువుల జననం..
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

