ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల వివరాలను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాలలు, కార్యాలయాల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని ఈ జాబితాను ఖరారు చేశారు. 26 ఐచ్ఛిక సెలవుల్లో ఉద్యోగులు ఐదు రోజులు మాత్రమే వినియోగించుకోవచ్చు. రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన సాధారణ మరియు ఐచ్ఛిక సెలవుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఉద్యోగులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణను దృష్టిలో ఉంచుకొని ఈ సెలవులను ఖరారు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్తగా మారింది. సాధారణ సెలవుల జాబితాలో భోగి, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం, మహాశివరాత్రి, హోలీ, ఉగాది, రంజాన్, గుడ్ ఫ్రైడే, డాక్టర్ అంబేద్కర్ జయంతి, బక్రీద్, మొహర్రం, బోనాలు, స్వాతంత్ర్య దినోత్సవం, మిలాద్ ఉన్ నబీ, కృష్ణాష్టమి, వినాయక చవితి, గాంధీ జయంతి, సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి, గురునానక్ జయంతి, క్రిస్మస్ వంటి పండుగలు ఉన్నాయి. వీటితో పాటు 26 ఐచ్ఛిక సెలవులను కూడా ప్రకటించారు. ఈ ఐచ్ఛిక సెలవులలో ఉద్యోగులు ఐదు రోజులు మాత్రమే ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో
ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో
బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో
న్యూ ఇయర్ వేళ.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్ వీడియో
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
