Viral Video: నాగుపామును ముప్పుతిప్పలు పెట్టిన ఉడత.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో
పిల్లి-ఎలుక, పాము-ముంగీస, కుక్క-పిల్లి.. ఇలా కొన్ని జంతువులు పోట్లాడుకోవడం మనం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. అయితే మీరెప్పుడైనా ఉడుత-నాగుపాము మధ్య పోరాటాన్ని చూశారా.?
పిల్లి-ఎలుక, పాము-ముంగీస, కుక్క-పిల్లి.. ఇలా కొన్ని జంతువులు పోట్లాడుకోవడం మనం అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. అయితే మీరెప్పుడైనా ఉడుత-నాగుపాము మధ్య పోరాటాన్ని చూశారా.? ఇక్కడ చూడండి.. ఓ ఉడుత నాగుపాముతో యుద్దానికి దిగుతుంది. తమ పిల్లలకు ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో పాముతో పోరుకు సిద్దమవుతుంది. నాగుపాముకు చుక్కలు చూపిస్తూ దాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి…ఈ వీడియోను చూసి నెటిజన్లు కామెంట్స్, రీ-షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఇటలీలోని మిలాన్ నగరంలో ఒక్కసారిగా బిల్డింగ్‌పై కుప్పకూలిన విమానం.. వీడియో
Samantha: సమంత నుంచి ఇలాంటి కామెంట్స్ ఎవరూ ఊహించి ఉండరు.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

