మాదాపూర్‌లోని CII జంక్షన్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు బీభత్సం.. వీడియో

హైదరాబాద్ నగరం మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. సీఐఐ జంక్షన్ వద్ద ఆగివున్న ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

హైదరాబాద్ నగరం మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. సీఐఐ జంక్షన్ వద్ద ఆగివున్న ద్విచక్ర వాహనాన్ని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే.. యువతి మరణిచించడం, యువకుడికి తీవ్ర గాయాలుకావడంతో.. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సైనిక్‌పురిలో నివాసం ఉండే టి.అజయ్, జెన్నిఫర్ డిక్రూజ్ మాదాపూర్ ఐటీ జోన్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఇటీవల వారిద్దరికీ పెళ్లి సంబంధం కుదరగా.. పెద్దల సమక్షంలో ఘనంగా నిశ్చితార్ధం జరిగింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: నాగుపామును ముప్పుతిప్పలు పెట్టిన ఉడత.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో

Naga Chaitanya: సాయి ధరమ్ తేజ్‌కి ట్వీట్ చేసిన నాగ చైతన్య.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu