Naga Chaitanya: సాయి ధరమ్ తేజ్‌కి ట్వీట్ చేసిన నాగ చైతన్య.. వీడియో
సమంత, నాగచైతన్య పదేళ్ల ప్రేమ బంధానికి, నాలుగేళ్ల వివాహబంధానికి వీడ్కోలు చెబుతూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు.
సమంత, నాగచైతన్య పదేళ్ల ప్రేమ బంధానికి, నాలుగేళ్ల వివాహబంధానికి వీడ్కోలు చెబుతూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. విడాకుల ప్రకటన తర్వాత వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై ఫ్యాన్స్, నెటిజన్ల ఫోకస్ పెరిగింది. వారి విడాకులపై ఏం చెబుతారో, ఏం మాట్లాడతారో.? ఏమని ట్వీట్ చేస్తారోనని వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా విడాకుల ప్రకటన తర్వాత సమంత పెట్టిన ఇన్‌స్టా స్టేటస్ వైరల్ కాగా, నాగ చైతన్య కూడా తొలిసారిగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన ఏమని ట్వీట్ చేశారో తెలుసా..టీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: నాగుపామును ముప్పుతిప్పలు పెట్టిన ఉడత.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో
ఇటలీలోని మిలాన్ నగరంలో ఒక్కసారిగా బిల్డింగ్‌పై కుప్పకూలిన విమానం.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

