ఒక్కటైన కోనసీమ కుర్రది.. స్పెయిన్ కుర్రాడు..
స్పెయిన్‌కి చెందిన కుర్రాడు ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇరుకుటుంబాల్లోని పెద్దలను ఒప్పించి వివాహబంధంతో ఏడడుగులూ నడిచారు. దిండి రిసార్ట్స్‌లో ఇరు కుటుంబాల నడుమ హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన సంజనా కోటేశ్వరి అనే యువతి స్పెయిన్‌లో ఉద్యోగం చేస్తోంది. అక్కడే ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న రొసిజ్ఞాని అనే యువకుడితో సంజనాకు పరిచయం ఏర్పడింది.
స్పెయిన్‌కి చెందిన కుర్రాడు ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇరుకుటుంబాల్లోని పెద్దలను ఒప్పించి వివాహబంధంతో ఏడడుగులూ నడిచారు. దిండి రిసార్ట్స్‌లో ఇరు కుటుంబాల నడుమ హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన సంజనా కోటేశ్వరి అనే యువతి స్పెయిన్‌లో ఉద్యోగం చేస్తోంది. అక్కడే ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న రొసిజ్ఞాని అనే యువకుడితో సంజనాకు పరిచయం ఏర్పడింది. అనతికాలంలో వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఇద్దరి మనసులు కలవడంతో ఇరుకుటుంబాలకు తమ ప్రేమ విషయం తెలిపారు. వారి నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ రావడంతో తాజాగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున దిండి రిసార్ట్స్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త మరణం.. గర్భం తొలగించుకోడానికి కోర్టును ఆశ్రయించిన మహిళ
నిజామాబాద్‌లో వింత ఘటన.. వేపచెట్టు నుంచి కారుతున్న కల్లు.. ఎగబడుతున్న జనం
KA Paul: అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా
Lakshadweep: జాక్ పాట్ కొట్టిన లక్షద్వీప్.. షేక్ అయిన గూగుల్
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

