KA Paul: అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా
సీఎం జగన్‌ను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అయితే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఇందుకు అనుమతి లేదని తెలిపారు. దీంతో కేఏ పాల్ క్యాంపు కార్యాలయం సమీపంలోనే కూర్చున్నారు. ఈ రోజంతా సీఎం అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తానని అన్నారు. ఆయన అపాయింట్‌మెంట్ ఇస్తే దీవిస్తానని.. లేదంటే శపిస్తానని అన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Lakshadweep: జాక్ పాట్ కొట్టిన లక్షద్వీప్.. షేక్ అయిన గూగుల్
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో