భర్త మరణం.. గర్భం తొలగించుకోడానికి కోర్టును ఆశ్రయించిన మహిళ
ఊహించని విధంగా భర్త అకాల మరణం చెందాడు. భర్తమరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ భార్య మానసికంగా కుంగిపోయింది. మానసిక సమతౌల్యం కోల్పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వడం సరికాదని భావించిన ఆమె తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు ఆ మహిళకు గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతినిచ్చింది. ప్రస్తతుభర్త మృతి చెందేనాటికి ఆమె గర్భవతి అయిన ఆ మహిళకు ప్రస్తుతం గర్భవతిగా 27 వారం.
ఊహించని విధంగా భర్త అకాల మరణం చెందాడు. భర్తమరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ భార్య మానసికంగా కుంగిపోయింది. మానసిక సమతౌల్యం కోల్పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వడం సరికాదని భావించిన ఆమె తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు ఆ మహిళకు గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతినిచ్చింది. ప్రస్తతుభర్త మృతి చెందేనాటికి ఆమె గర్భవతి అయిన ఆ మహిళకు ప్రస్తుతం గర్భవతిగా 27 వారం. భర్త మృతి తర్వాత మానసికంగా దెబ్బతినడంతో గర్భాన్ని తొలగించుకునేందుకు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేశారు. భర్త మరణం తట్టుకోలేక ఆమె మానసిక క్షోభకు గురువుతోందన్న ఎయిమ్స్ వైద్యుల నివేదికను ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిజామాబాద్‌లో వింత ఘటన.. వేపచెట్టు నుంచి కారుతున్న కల్లు.. ఎగబడుతున్న జనం
KA Paul: అపాయింట్ మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా
Lakshadweep: జాక్ పాట్ కొట్టిన లక్షద్వీప్.. షేక్ అయిన గూగుల్
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

