Covid  Effect Video: కోవిడ్‌ నుంచి కోలుకున్నవారికి పిడుగులాంటి వార్త..! స్పష్టం చేసిన నిపుణులు..(వీడియో)

Covid Effect Video: కోవిడ్‌ నుంచి కోలుకున్నవారికి పిడుగులాంటి వార్త..! స్పష్టం చేసిన నిపుణులు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Sep 27, 2021 | 11:39 AM

మీరు కోవిడ్ బారిన పడి కోలుకున్నారా? ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నామని భావిస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌. ముఖ్యంగా ఇది పురుషులకు పిడుగులాంటి వార్త. గత 40 సంవత్సరాల కాలంలో తొలిసారి పురుషుల ఆయుర్ధాయం క్షీణించింది.

మీరు కోవిడ్ బారిన పడి కోలుకున్నారా? ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నామని భావిస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌. ముఖ్యంగా ఇది పురుషులకు పిడుగులాంటి వార్త. గత 40 సంవత్సరాల కాలంలో తొలిసారి పురుషుల ఆయుర్ధాయం క్షీణించింది. ఈ విషయాన్ని లండన్‌కు చెందిన ఓ అధ్యయన సంస్థ గుర్తించింది. కరోనా వైరస్ కారణంగా ఈ మార్పు సంభవిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఒక సంవత్సరంలోనే ప్రంపచ వ్యాప్తంగా మిలియన్ల కొద్ది జనాలు ప్రాణాలు కోల్పోయారు. కాగా లండన్‌లో తాజాగా జరిపిన అధ్యయనంలో.. పురుషుల ఆయుర్ధాయం కూడా తగ్గినట్లు గుర్తించారు.

‘‘గత 40 సంవత్సరాలలో యూకేలోని పురుషుల్లో ఆయుర్దాయం ఘణనీయంగా పెరిగింది. కానీ, దశాబ్ద కాలంగా ఆ పరిస్థితి రివర్స్ అవుతూ వస్తోంది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా 2020 సంవత్సరంలో సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించాయి.’’ అని వృద్ధాప్య, జనాభా అంచనా సంస్థ ఏఎన్ఎస్ ప్రతినిథి పమేలా కాబ్ తెలిపారు. తాజా అంచనాల ప్రకారం పురుషుల ఆయుర్దాయం 2012 నుంచి 2014 స్థాయికి పడిపోయిందన్నారు. అయితే, మహిళ ఆయుర్దాయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదన్నారు. కోవిడ్ మహమ్మారికి ముందు 2015 నుంచి 2017 మధ్య జన్మించిన మగ శిశువు ఆయుర్దాయం 79.2 సంవత్సరాలుగా పేర్కొన్నారు. 2018 నుంచి 2020 మధ్య జన్మించిన శిశువు ఆయుర్దాయం 70 ఏళ్లకు పడిపోయిందని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది. 
మరిన్ని చదవండి ఇక్కడ : police counceling Video: పోకిరీల తాట తీస్తున్న పోలీసులు..! స్టేషన్‌కి తరలించి కౌన్సిలింగ్‌ ఇచ్చిన పోలీసులు..(వీడియో)

 ఈసారి బిగ్ బాస్‌ కు ఏమైంది.. ఇన్ని తప్పులా…? అసలు ఆ ఇంట్లో ఎం జరుగుతుంది..?

 RS.2 crore For Haircut Video: హెయిర్‌కట్‌లో పొరపాటు..రూ.2 కోట్లు నష్టపరిహారం..! వైరల్ గా మారిన వీడియో

 Bihar court: కోర్ట్‌ ఆర్డర్‌: ఊరి ఆడవాళ్లందరి బట్టలు ఉతికి ఐరన్‌ చేయాలి.. వింత పనిష్మెంట్ (వీడియో వైరల్)

Published on: Sep 27, 2021 10:41 AM