ఆ గుడిలో దొంగతనం చేస్తే కోరిన కోరికలు తీరతాయట !!
భారత దేశంలో అనేక దేవాలయాలు.. భిన్న రకాల ఆచారాలున్నాయి. అయితే ఏ దేవాలయానికి వెళ్లినా పవిత్రమైన మనసుతో ఆలోచనలతో వెళ్లారు.
భారత దేశంలో అనేక దేవాలయాలు.. భిన్న రకాల ఆచారాలున్నాయి. అయితే ఏ దేవాలయానికి వెళ్లినా పవిత్రమైన మనసుతో ఆలోచనలతో వెళ్లారు. భక్తితో భగవంతున్ని దర్శించుకుంటారు. కానుకలు సమర్పిస్తారు. కానీ ఇక్కడ ఓ దేవాలయానికి కేవలం దొంగతనం చేయడానికే వెళ్తారట. అక్కడ దొంగతనం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అదే ఉత్తరాఖండ్‌లోని చూడామణి దేవాలయం. అదేంటి దొంగతనం మహా పాపం కదా.. అనుకుంటున్నారా.. కానీ ఈ ఆచారం అక్కడ కొన్ని వందల ఏళ్లనుంచి కొనసాగుతోందట. రూర్కీ సమీపంలో ఉన్న చూడామణి దేవి ఆలయంలో ఈ ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. ఎవరైనా దంపతులకు పిల్లలు పుట్టకపోతే, ఈ అమ్మవారి ఆలయంలో దొంగతనం చేస్తే.. వారికి సంతానం కలుగుతుందట. అది అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ ఆలయం సంతాన ఆలయంగా ప్రసిద్ధి చెందింది
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిమగిరుల్లో అద్దాల ఇగ్లూలు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు
విధిరాత అంటే ఇదే! సరిగ్గా ఇదే రోజు కళాతపస్వి మరణం
విశ్వనాథ్ స్వాతి ముత్యం అప్పట్లో ఆస్కార్‌కు వెళ్లింది.. తెలుసా ??
Ram Charan: బాలయ్య ముందు బాబాయ్‌కు ఫిట్టింగ్ పెట్టిన చరణ్ !!
పేరుకు పెద్ద డైరెక్టర్ !! కాని షూటింగ్‌లో వేసుకునేది కార్మికుల డ్రెస్స్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

