ఏటీఎంలో స్కూటీ.. ఏం జరిగిందో తెలిస్తే నవ్వాపుకోలేరు
అప్పుడప్పుడూ మనకి ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సంఘటనలు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ ఫన్నీ ఇన్సిడెంట్ నెట్టింట వైరల్ అవుతూ తెగ నవ్విస్తోంది.
అప్పుడప్పుడూ మనకి ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సంఘటనలు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ ఫన్నీ ఇన్సిడెంట్ నెట్టింట వైరల్ అవుతూ తెగ నవ్విస్తోంది. ఓ వ్యక్తి పెట్రోల్ బంక్‌లో తన స్కూటీలో పెట్రోల్ కొట్టించుకున్నాడు. పక్కకొచ్చి బండి స్టార్ట్ చేస్తుంటే అది స్టార్ట్ కాలేదు. దాంతో కిక్కు కొట్టి స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఓ చేత్తో స్కూటీ హ్యాండిల్ పట్టుకుని, మరో చేత్తో బండి వెనక పట్టుకొని కాలితో కిక్ కొట్టాడు. అయినా బండి స్టార్ట్ కాలేదు. ఇక విసుగు చెందిన అతను స్పీడ్‌గా కిక్ కొడుతూనే ఉన్నాడు. అంతే ఒక్కసారిగా బండి స్టార్ట్ ముందుకు దూసుకుపోయింది. నేరుగా పెట్రోల్ బంక్ ముందున్న ఏటీఎం అద్దాలు పగలగొట్టుకొని లోపలికి వెళ్లింది. అతను బండిని పట్టుకునేందుకు దాని వెనక పరుగెత్తాడు కానీ.. అప్పటికే జరక్కూడనిది జరిగిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేట కోసం గ్రామంలోకి అడుగుపెట్టిన సింహం.. తరిమికొట్టిన వీధి గ్రామ సింహం !!
ఇంటికి వచ్చిన అనుకోని అతిథి !! అటకెక్కి కూర్చున్న కుటుంబం !!
మంచం సర్దుతూ అదిరిపడ్డ మహిళ !! దుప్పటి తీసి చూడగా షాక్
Chiranjeevi: చరణ్‌లాగే.. అల్లు అర్జున్‌కు చిరు ఎమోషనల్ ట్వీట్
Orange Re Release: ఆరెంజ్ సినిమా రీ-రిలీజ్ కు దిమ్మతిరిగే కలెక్షన్స్ !! ఎంతంటే ??