వేట కోసం గ్రామంలోకి అడుగుపెట్టిన సింహం.. తరిమికొట్టిన వీధి గ్రామ సింహం !!
గుజరాత్ లో ఓ గ్రామంలోకి ఓ సింహం అడుగుపెట్టింది. అయితే అది గ్రామంలోని వీధి కుక్కల కంట పడింది. దీంతో ఆ కుక్కలన్నీ కలిసి సింహాన్ని గ్రామం నుంచి తరిమికొట్టాయి.
గుజరాత్ లో ఓ గ్రామంలోకి ఓ సింహం అడుగుపెట్టింది. అయితే అది గ్రామంలోని వీధి కుక్కల కంట పడింది. దీంతో ఆ కుక్కలన్నీ కలిసి సింహాన్ని గ్రామం నుంచి తరిమికొట్టాయి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నందా షేర్ చేశారు. తన వీధిలో కుక్క కూడా ఒక సింహమే అనే క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ గ్రామంలోనిది. రాత్రి సమయంలో ఒక సింహం వేట కోసం గ్రామంలోకి అడుగుపెట్టింది. చీకట్లో ఆహారం కోసం సంచరిస్తున్న సింహాన్ని ఆ గ్రామంలో ఉన్న వీధి కుక్కలు గమనించాయి. దీంతో దానిని వెంబడించడం ప్రారంభించాయి. అది ఊరి నుంచి వెళ్లి పోయేదాకా దాని వెనకాలే పరిగెత్తాయి. చివరికి కుక్కల బాధ భరించలేక సింహం పారిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంటికి వచ్చిన అనుకోని అతిథి !! అటకెక్కి కూర్చున్న కుటుంబం !!
మంచం సర్దుతూ అదిరిపడ్డ మహిళ !! దుప్పటి తీసి చూడగా షాక్
Chiranjeevi: చరణ్‌లాగే.. అల్లు అర్జున్‌కు చిరు ఎమోషనల్ ట్వీట్
Orange Re Release: ఆరెంజ్ సినిమా రీ-రిలీజ్ కు దిమ్మతిరిగే కలెక్షన్స్ !! ఎంతంటే ??
Naga Chaitanya: ఆ హీరోయిన్ తో దొరికిపోయిన నాగచైతన్య.. చూసుకోవచ్చు కదన్నా !!