మంచం సర్దుతూ అదిరిపడ్డ మహిళ !! దుప్పటి తీసి చూడగా షాక్
రాత్రంతా ఆదమరిచి, హాయిగా నిద్రపోయారు. తెల్లారి హుషారుగా నిద్రలేచారు... పక్కనే దుప్పట్లో ఓ ఆరడుగుల నాగుపాము కనిపించింది...
రాత్రంతా ఆదమరిచి, హాయిగా నిద్రపోయారు. తెల్లారి హుషారుగా నిద్రలేచారు… పక్కనే దుప్పట్లో ఓ ఆరడుగుల నాగుపాము కనిపించింది…ఓసారి సీన్ ఊహించుకోండి… వెన్నులో వణుకు పుడుతుంది కదూ.. తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే ఆమె చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాపాయం నుంచి బయటపడింది. క్వీన్స్ లాండ్ కు చెందిన ఓ మహిళ మార్చి 20న ఉదయం నిద్రలేవగానే బెడ్ సర్దుతున్నారు. మడతపెడదామని దుప్పటి తియ్యగానే దానికింద ఓ పెద్ద పాము కనిపించింది. బెడ్ పైన బ్లాంకెట్ కింద దర్జాగా పడుకున్న పామును చూసి ఆమె అదిరిపడింది. వెంటనే బెడ్ రూం నుంచి బయటికి వచ్చి డోర్ క్లోజ్ చేసింది. పాము బయటకు రాకుండా డోర్ కింద టవల్ ను అడ్డుపెట్టింది. వెంటనే స్నేక్ క్యాచర్‌కు ఫోన్ చేసింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్ జాచెరీ రిచర్డ్స్ పామును బంధించి అడవిలో వదిలిపెట్టారు. అది ఆస్ట్రేలియాలో కనిపించే అత్యంత విషపూరితమైన ఈస్టెర్న్ బ్రౌన్ స్నేక్ అని రిచర్డ్స్ చెప్పారు. ఈ పాము కాటువేస్తే గుండె, ఊపిరితిత్తులు, నరాలు స్తంభించిపోయి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు పోతాయని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: చరణ్‌లాగే.. అల్లు అర్జున్‌కు చిరు ఎమోషనల్ ట్వీట్
Orange Re Release: ఆరెంజ్ సినిమా రీ-రిలీజ్ కు దిమ్మతిరిగే కలెక్షన్స్ !! ఎంతంటే ??
Naga Chaitanya: ఆ హీరోయిన్ తో దొరికిపోయిన నాగచైతన్య.. చూసుకోవచ్చు కదన్నా !!
కొడుకు సమాధిపై క్యూ ఆర్ కోడ్ !! ఆ తండ్రి చేసిన పనికి..
గర్భనిరోధానికి ఇక పిల్స్‌తో పనిలేదు.. ఈ కొత్త సాధనం వచ్చేసిందిగా
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

