ఇంటికి వచ్చిన అనుకోని అతిథి !! అటకెక్కి కూర్చున్న కుటుంబం !!
హడావిడిగా ఏదో పనిమీద బయటకు వెళ్లడానికి బయలుదేరిన ఓ కుటుంబం గుమ్మం దగ్గర కనిపించి దృశ్యం చూసి దెబ్బకు షాకయ్యారు. వెంటనే అటకెక్కి కూర్చున్నారు.
హడావిడిగా ఏదో పనిమీద బయటకు వెళ్లడానికి బయలుదేరిన ఓ కుటుంబం గుమ్మం దగ్గర కనిపించి దృశ్యం చూసి దెబ్బకు షాకయ్యారు. వెంటనే అటకెక్కి కూర్చున్నారు. తలుపు తియ్యాలంటే భయం, ఎవరినైనా పిలవాలన్నా భయం.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.. ఆ ఇంట్లో మూసిన తలుపు మూసినట్టే ఉంది. కానీ ఎలావచ్చిందో తెలీదు ఓ పెద్ద నాగుపాము గుమ్మం దగ్గర పడగవిప్పి కూర్చుంది. అది చూసి అదిరిపడిన ఆ ఫ్యామిలీ అంతా దెబ్బకు అటకెక్కి కూర్చున్నారు. బయటకు వెళ్లి పోతాదామా అంటే డోర్ దగ్గరే ఉంది పాము. గట్టిగా కేకలు వేసి పిలుద్దామంటే ఆ పాము ఎక్కడ దాడి చేస్తుందోనని కిక్కురుమనకుండా అలా కూర్చుని పామును చూస్తుండిపోయారు. వారిలో ఓ యువకుడు తన మొబైల్‌తో ఆ పాముని వీడియో తీస్తూ కూర్చున్నాడు. ఇక పాముకూడా ఏదో ఫోటో షూట్ జరుగుతున్నట్టు అక్కడే కూర్చుని ఫోజులిచ్చింది. వాళ్లు ఎప్పుడు కిందకు దిగుతారా అన్నట్టు ఆ గుమ్మం దగ్గరే కూర్చుని వాళ్లనే చూస్తూ ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచం సర్దుతూ అదిరిపడ్డ మహిళ !! దుప్పటి తీసి చూడగా షాక్
Chiranjeevi: చరణ్‌లాగే.. అల్లు అర్జున్‌కు చిరు ఎమోషనల్ ట్వీట్
Orange Re Release: ఆరెంజ్ సినిమా రీ-రిలీజ్ కు దిమ్మతిరిగే కలెక్షన్స్ !! ఎంతంటే ??
Naga Chaitanya: ఆ హీరోయిన్ తో దొరికిపోయిన నాగచైతన్య.. చూసుకోవచ్చు కదన్నా !!
కొడుకు సమాధిపై క్యూ ఆర్ కోడ్ !! ఆ తండ్రి చేసిన పనికి..
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

