కార్మికుడి అకౌంట్లో రూ. 77 లక్షలు.. ఏం జరిగిందంటే వీడియో
రష్యాలో వ్లాదిమిర్ రైచోగోవ్ అనే కార్మికుడి ఖాతాలోకి సాఫ్ట్‌వేర్ లోపం వల్ల రూ. 77 లక్షలు జమ అయ్యాయి. డబ్బు వెనక్కి ఇవ్వడానికి నిరాకరించడంతో కంపెనీ కేసు పెట్టింది, అది సుప్రీంకోర్టులో ఉంది. మరోవైపు, రష్యాలో 70,000 మంది భారతీయులకు ఉద్యోగాలు రానున్నాయి. వచ్చే నెల పుతిన్ పర్యటనలో కార్మికుల మార్పిడి ఒప్పందం జరగనుంది.
రష్యాలోని ఒక ఫ్యాక్టరీలో వ్లాదిమిర్ రైచోగోవ్ అనే కార్మికుడి శాలరీ అకౌంట్‌లో సాఫ్ట్‌వేర్ తప్పిదం కారణంగా అదనంగా రూ. 77 లక్షల రూపాయలు జమ అయ్యాయి. ఈ మొత్తం మరో 34 మంది కార్మికులకు చెల్లించాల్సిన జీతం అని గుర్తించిన అకౌంట్స్ డిపార్ట్మెంట్, డబ్బును వెనక్కి ఇవ్వమని రైచోగోవ్‌ను కోరింది. అయితే, దీనిని సాంకేతిక లోపంగా భావించిన రైచోగోవ్, డబ్బును వెనక్కి ఇవ్వడానికి నిరాకరించాడు. తన కంపెనీ పేరుతో ఖాతాలో జమా అయినందున అది తనదేనని వాదించాడు. దీంతో కంపెనీ అతడిపై కేసు నమోదు చేయగా, కోర్టు కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రైచోగోవ్ అప్పీల్ చేయగా, సుప్రీంకోర్టులో ప్రస్తుతం కేసు పరిశీలనలో ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
వైరల్ వీడియోలు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో
