మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ మళ్లీ వేగం పుంజుకుంది. అవకాశాలు తగ్గాయన్న ప్రచారం మధ్య వరుస సినిమాలతో, స్పెషల్ సాంగ్స్‌తో బిజీ అయ్యారు. చిరంజీవి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్న తమన్నా, బాలీవుడ్‌లోనూ అజయ్ దేవగన్, జాన్ అబ్రహం లాంటి స్టార్ హీరోలతో పలు ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు.
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ప్రస్తుతం వేగంగా దూసుకుపోతోంది. సీనియర్ నటీమణులు నెమ్మదిగా అవకాశాలు కోల్పోతుంటే, తమన్నా మాత్రం హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే స్పెషల్ సాంగ్స్‌తో అభిమానులను అలరిస్తున్నారు. గతంలో తమన్నా కెరీర్ ముగిసిందన్న వార్తలు వినిపించినా, ఓటీటీ ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించడంతో అవకాశాలు తగ్గాయని భావించారు. అయితే, ఆ ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ, తమన్నా ఇప్పుడు వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లను దక్కించుకుంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
వైరల్ వీడియోలు
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
