ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!

|

May 13, 2024 | 8:42 PM

తెలుగు సంవత్సరాలలో 38 వ సంవత్సరమైన క్రోధి నామ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. చైత్రం పూర్తి చేసుకొని వైశాఖ మాసంలోకి ప్రవేశించాం. ఈ మాసంలో వైశాఖ శుక్ల త్రయోదశికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ రోజునే అక్షయ తృతీయ అంటారు. ఈ రోజును హిందువును పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజు ఏ పనిచేసినా అక్షయమవుతుందని భావిస్తారు. అక్షయం అంటే అజరామరమైనది, నాశనములేనిది అని అర్థం.

తెలుగు సంవత్సరాలలో 38 వ సంవత్సరమైన క్రోధి నామ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం. చైత్రం పూర్తి చేసుకొని వైశాఖ మాసంలోకి ప్రవేశించాం. ఈ మాసంలో వైశాఖ శుక్ల త్రయోదశికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ రోజునే అక్షయ తృతీయ అంటారు. ఈ రోజును హిందువును పర్వదినంగా జరుపుకుంటారు. ఈ రోజు ఏ పనిచేసినా అక్షయమవుతుందని భావిస్తారు. అక్షయం అంటే అజరామరమైనది, నాశనములేనిది అని అర్థం. అందుకే ఈ రోజు ఏ పనిచేసిన అక్షయ ఫలితం దక్కుతుంది. అందుకే ఈరోజు ఎక్కువగా బంగారం కొనడానికి ఇష్టపడతారు. బంగారం అంటే లక్ష్మీ స్వరూపం. ఈరోజు బంగారాన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి తమ ఇంట స్థిర నివాసం ఉంటుందని నమ్ముతారు. మత్స్య పురాణం ప్రకారం.. ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రథమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది . ఈనాడు, తృతీయా తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెడ్‌ లిప్‌స్టిక్‌పై బ్యాన్‌ !! కారణం ఇదేనట..

42 ఏళ్ల వయసులో.. ప్రియుడితో దొరికిపోయిన హీరోయిన్

Suriya: రూ.1000 కోట్ల రాబడి సూర్య బిగ్ టార్గెట్

Ravi Teja: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రవితేజ..

Sai Pallavi: రూ.2 కోట్లు నష్టపోయిన సాయి పల్లవి