బాహుబలి బల్లాల దేవా రేంజ్ లో ఏకాంగా బైక్ నే అమాంతం ఎత్తితే ఎలా ఉంటుంది..ఇదిగో ఇలా ఉంటుంది.(వీడియో):Viral Video.
బాహుబలిలో బల్లాల దేవా.. ఏకాంగా బైక్ నే..!బైక్ పై రోడ్డు మీద వెళ్లడం సహజం మరి బైక్ నే మనిషి ఎత్తుకొని తీసుకెళ్తే..?బాహుబలి రేంజ్ లో బైక్ ను అమాంతం లేపితే ఎలా ఉంటుంది..?ఇది నిజమే అండి..రోడ్డు పై వెళ్తున్న ఓ వ్యక్తికి కొద్దిపాటి బురదతో చిన్న నీటి అడ్డం వస్తే ఎం చేసాడో మిరే చుడండి..
మరిన్ని ఇక్కడ చూడండి : మార్చరీ గది నుంచి గురక శబ్దం..! షాక్ తిన్న డాక్టర్లు!అరుదైన ఘటన..:Snoring Noise From Mortuary Video.
బీటెక్ విద్యార్థులకు శుభవార్త..ఐటీ రంగంలో పుంజుకుంటున్న ఉద్యోగ అవకాశాలు..:B Tech Students video.
వైరల్ వీడియోలు
Latest Videos