మార్చరీ గది నుంచి గురక శబ్దం..! షాక్‌ తిన్న డాక్టర్లు!అరుదైన ఘటన..:Snoring Noise From Mortuary Video.

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Jul 28, 2021 | 10:20 AM

ఒక వ్యక్తి మరణించినట్టు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు డాక్టర్లు నిర్ధారించారు..పోస్ట్ మార్టం చెయ్యడానికి సిద్ధం అవుతుండగా ఓ భయానక సంఘటన చోటుచేసుకుంది.మృతి చెందినట్టు భావించిన వ్యక్తి అకస్మాత్తుగా లేచి కూర్చున్నాడు..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu