వెంకటేష్ గారు ఫస్ట్ చదువుకోమన్నారు..! సిన్నప్ప ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ…:Narappa Movie Rakhi interview Video.

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Jul 28, 2021 | 9:22 AM

వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ అప్లాజ్ తెచ్చుకుంటుంది ఈ చిత్రం. ఆయన నటనకు అంతా ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మునికన్నా, సిన్నప్ప రెండు కారెక్టర్స్ హైలైట్ అయ్యాయి.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu