ట్రాక్టర్ నడిపి వినూత్న నిరసన తెలిపిన రాహుల్ గాంధీ..కేంద్రం నల్ల చట్టాలపై ఆగ్రహం..:Rahul Gandhi Video.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్రాక్టర్ నడిపి వినూత్న నిరసన తెలిపారు. పార్లమెంట్‌కు తాను రైతుల సందేశాన్ని తీసుకువచానని..

Click on your DTH Provider to Add TV9 Telugu