చిరంజీవి, ఎన్టీఆర్‌ చెప్పారని 4ఏళ్లు.. నేర్చుకున్నా..! యువహీరో తో ఇంట్రస్టింగ్ ఇంటర్వ్యూ:Hero Teja Sajja video.

జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా మారాడు తేజ సజ్జ. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన తేజ మొదటి సినిమాతో హిట్ కొట్టాడు. టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా జాంబీల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు...

|

Updated on: Jul 27, 2021 | 2:01 PM

Follow us