పొట్టు పొట్టుగా కొట్టుకున్న ఎలుకలు.. షాకింగ్ వీడియో
సాధారణంగా రెండు జంతువుల మధ్య అనుకోకుండా జరిగే పోట్లాటను మనం సామాజిక మాధ్యమాల్లోనే కాదు.. ఒక్కోసారి ప్రత్యక్షంగా కూడా చూస్తుంటాం.
సాధారణంగా రెండు జంతువుల మధ్య అనుకోకుండా జరిగే పోట్లాటను మనం సామాజిక మాధ్యమాల్లోనే కాదు.. ఒక్కోసారి ప్రత్యక్షంగా కూడా చూస్తుంటాం. కానీ ఇలాంటి ఫైటింగ్ మాత్రం ఎప్పుడూ చూసి ఉండం. అవును ఈ వీడియో చిన్న జీవుల మధ్య జరుగుతున్న ఫైట్‌కి సంబంధించినది. నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి సోఫాలో హాయిగా కూర్చుని మొబైల్‌లో ఏదో చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో అటు, టు రెండు ఎలుకలు వచ్చాయి. రెండు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. అంతే.. వెంటనే ఒకదానితో ఒకటి పోట్లాటకు దిగాయి. రెండు కాళ్లపై నిలబడి మనుషుల్లా కుస్తీలు పట్టాయి. అలా కాసేపు పోట్లాడి ఒక ఎలుక అక్కడ్నుంచి వెళ్లిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: షారుక్ ఖాన్ ఇంటి నేమ్ బోర్డ్ కాస్ట్ ఎంతో తెలుసా ??
Sarkaru Vaari Paata: మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సర్కారు వారి పాట
Samantha: ‘కాజల్ తల్లి అయితే నాకేంటి’.. ట్రోలర్స్‌పై శివాలెత్తిన సమంత
ప్లాట్‌ఫామ్‌కి రైలుకి మధ్య గ్యాప్‌లో మహిళ !! తర్వాత ఏం జరిగిందంటే ??
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

