భార్యాభర్తల పంచాయితీ !! మంచం మీద సీన్ మామూలుగా లేదుగా..
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ ఇప్పటి వరకూ ఇలాంటి వీడియోను చూసి ఉండం. అవును..తాజాగా భార్యాభర్తలకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ ఇప్పటి వరకూ ఇలాంటి వీడియోను చూసి ఉండం. అవును..తాజాగా భార్యాభర్తలకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక భార్య తన భర్తతో గొడవపడి మంచం మీద గోడ కట్టింది. సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కామన్. వీళ్ల మధ్య ఏం గొడవ జరిగిందో కానీ.. దాని పర్యవసానం మాత్రం విచిత్రంగా ఉంది. అందుకే ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకోవడమే కాదు.. విపరీతంగా షేర్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. ఇద్దరు భార్యభర్తలు గొడవపడినట్టున్నారు. ఇద్దరూ చాలా కోపంగా ఉన్నారు. భర్త మంచంపైన ఓ మూలన చేతులు కట్టుకొని కూర్చుని ఉన్నాడు. అతని భార్య ఒక గంపలో సిమెంట్, కొన్ని ఇటుకలు తీసుకొని వారిద్దరికీ మధ్యలో ఏకంగా గోడ కట్టేస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: షారుక్ ఖాన్ ఇంటి నేమ్ బోర్డ్ కాస్ట్ ఎంతో తెలుసా ??
Sarkaru Vaari Paata: మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సర్కారు వారి పాట
Samantha: ‘కాజల్ తల్లి అయితే నాకేంటి’.. ట్రోలర్స్‌పై శివాలెత్తిన సమంత
ప్లాట్‌ఫామ్‌కి రైలుకి మధ్య గ్యాప్‌లో మహిళ !! తర్వాత ఏం జరిగిందంటే ??
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

