Pulasa Lovers: పులస ప్రియులకు కొత్త పరేషాన్.. దొరకనంటున్న పులస.. లైవ్ వీడియో

పులస..గలగల పారే గోదావరిలో మిల మిల మిరిసే మెరుపు తీగ. నిగనిగలాడే పులసను పడితే జాలర్లకు పండగే. ఎందుకంటే పుస్తెలమ్మయినా సరే పులస తినాలని జనం క్యూ కడుతారు. ఖరీదు ఎంతైతేనేం పులసెట్టి పులస కూర తినాల్సిందే. టేస్ట్‌ ఆ రేంజ్‌లో వుంటది.

Click on your DTH Provider to Add TV9 Telugu