Viral Video: ఇవి చింపాంజీలు కావు బాబోయ్.. వీడియో చూస్తే అంతే..!!
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏం ట్రెండింగ్‌లో నిలుస్తుందో ఎవరూ ఊహించలేరు. ఓ టాపిక్ ట్రెండింగ్‌లో ఉండగానే.. మరో అంశంలో లైమ్‌లైట్‌లోకి వస్తుంది.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏం ట్రెండింగ్‌లో నిలుస్తుందో ఎవరూ ఊహించలేరు. ఓ టాపిక్ ట్రెండింగ్‌లో ఉండగానే.. మరో అంశంలో లైమ్‌లైట్‌లోకి వస్తుంది. ఇలా నిత్యం ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే ఎన్నెన్నో ప్రత్యేక అంశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. పెళ్లిళ్లు, జంతువులు, భార్యభర్తల సరదాలు, ప్రాంక్‌లు, జంతువులు-మనుషుల ప్రేమానుబంధాలు, క్రూర మృగాల వేటలు, జంతువుల అల్లరి చేష్టలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఫన్నీ, షాకింగ్ వీడియోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంటాయి. ఆ వీడియోలు చూసినప్పుడు నెటిజన్లు కాస్త రిలాక్స్ అవుతుంటారు. నవ్వుకుంటుంటారు. అలాంటి ఆసక్తికరమైన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో రెండు చింపాంజీలు చేసిన పని చూస్తే.. వాటి తెలివికి హ్యాట్సాఫ్ చెబుతారంతే.
మరిన్ని ఇక్కడ చూడండి: apollo pharmacy: అపోలో ఫార్మసీపై సైబర్ దాడి.. నిమిషాల్లో డేటా.. వీడియో
Massive Robbery: సినీ ఫక్కీలో భారీ దోపిడీ.. గన్స్‌తో బ్యాంకులోకి దొంగలు.. వీడియో
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

