Viral Video: పామును వేటాడి చంపేసిన ఉడుత.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

యుద్ధంలో విజయం సాధించాలంటే.. ధైర్యం, ప్యాషన్‌తోనే సాధ్యం..దానికి పేరు, బలం ముఖ్యం కాదు. బలవంతమైన సర్పము చలిచీమల చేత..

Viral Video: పామును వేటాడి చంపేసిన ఉడుత.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
Snake
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 04, 2021 | 8:32 PM

యుద్ధంలో విజయం సాధించాలంటే.. ధైర్యం, ప్యాషన్‌తోనే సాధ్యం..దానికి పేరు, బలం ముఖ్యం కాదు. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతి అన్నట్టుగానే ఓ ఉడుత చేతిలో చిక్కి బలవంతమైన సర్పము చచ్చింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఓ చిట్టి ఉడుత చేత చిక్కిన ఓ విష సర్పం ఎలా ఓడిపోయిందో మీరే చూడండి..

సోషల్‌ మీడియా పుణ్యమా అని, ఈ భూమ్మీద ఎక్కడ ఏం జరిగినా అది ప్రపంచానికి తెలిసి పోతుంది. అలాగే, ఒక పాము, ఉడుత మధ్య జరిగిన యుద్ధం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఒక పాము ఎక్కడో ఒక ఉడుతను చూసిందని తెలుస్తోంది…ఆ ఉడుతను చూసిన పాము వేట మొదలు పెట్టింది…కానీ, ఆ ఉడుత పాముకు చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకుంది… పామునే ఉడుత వేటాడి దాడి చేసింది. పదే పదే ఆ ఉడుత పామును తీవ్రంగా గాయపరిచింది. చివరకు ఉడుత దాడిలో తీవ్రంగా గాయపడ్డ పాము..ప్రాణాలు కొల్పోయినట్లుగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి.. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. చిన్నదే అయిన ఉడుత ధైర్యానికి నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే