మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేప..!! సోషల్ మీడియాలో వీడియో వైరల్
విశాఖ జిల్లాలో మత్స్యకారులకు ఓ ఏంజెల్ దొరికింది. అవును మీరు విన్నది నిజమే.. చేపల వలకు ఏంజెల్ దొరకడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అయితే ఈ స్టోరీని చదవండి.. మీకో క్లారిటీ వస్తుంది.
విశాఖ జిల్లాలో మత్స్యకారులకు ఓ ఏంజెల్ దొరికింది. అవును మీరు విన్నది నిజమే.. చేపల వలకు ఏంజెల్ దొరకడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? అయితే ఈ స్టోరీని చదవండి.. మీకో క్లారిటీ వస్తుంది. చేప శాస్త్రీయ నామం పోమాకాట్స్. ఇక ఏంజెల్ అనేది ఓ అరుదైన చేప పేరు. సముద్రంలోని అందమైన చేపల్లో ఇదొక రకం అన్నమాట.ఆకట్టుకునే రంగు, రూపం దీని సొంతం. ఇది సముద్రంలోని పగడపు దిబ్బల్లో ఉంటుందట. ఇటువంటి చేపలు ఏడాదికి ఒక్కటైనా చిక్కడం కష్టమేనన్నది మత్స్యకారుల మాట.
మరిన్ని ఇక్కడ చూడండి: Driving License: డ్రైవింగ్ లైసెన్స్ కావాలా..?? ఈజీగా మీ ఇంట్లోనుంచే అప్లయ్ చేసుకోండి..!! వీడియో
Viral Video: ఇవి చింపాంజీలు కావు బాబోయ్.. వీడియో చూస్తే అంతే..!!
apollo pharmacy: అపోలో ఫార్మసీపై సైబర్ దాడి.. నిమిషాల్లో డేటా.. వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

