Driving License: డ్రైవింగ్ లైసెన్స్ కావాలా..?? ఈజీగా మీ ఇంట్లోనుంచే అప్లయ్ చేసుకోండి..!! వీడియో
ఇంతకాలం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి.. పడిగాపులు గాయాల్సి వచ్చేది. లెర్నింగ్ లైసెన్స్ పొందాలంటేనే ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చేసింది.
ఇంతకాలం డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే చాలా తిప్పలు పడాల్సి వచ్చేది. ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి.. పడిగాపులు గాయాల్సి వచ్చేది. లెర్నింగ్ లైసెన్స్ పొందాలంటేనే ఎన్నో అవస్థలు పడాల్సి వచ్చేసింది. అప్లయ్ చేసుకోవడం.. పరీక్ష రాయడం.. తీరా చూస్తే ఫెయిల్ అవడం లాంటివి జరుగుతుండేవి. ఈ తంటాలన్నీ పడలేక చాలా మంది మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించేవారు. వారైతే త్వరగా పని చేసి పెడతారనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది. అయితే, దళారి వ్యవస్థను రూపుమాపేందుకు, ప్రజల జేబులకు చిల్లు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను తీసుకువచ్చింది. అదే ఆన్‌లైన్ వ్యవస్థ.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఇవి చింపాంజీలు కావు బాబోయ్.. వీడియో చూస్తే అంతే..!!
apollo pharmacy: అపోలో ఫార్మసీపై సైబర్ దాడి.. నిమిషాల్లో డేటా.. వీడియో
Massive Robbery: సినీ ఫక్కీలో భారీ దోపిడీ.. గన్స్‌తో బ్యాంకులోకి దొంగలు.. వీడియో