Viral Video: శునకానికి వర్ధంతి..! చనిపోయినా మర్చిపోలేక పోతున్న ఆ కుటుంబం..
ఖమ్మం జిల్లా రవాణాశాఖ అధికారి తొట కిషన్ రావు కుటుంబ సభ్యులు తాము పెంచుకున్న శునకం స్మృతులు మరిచిపోలేకపోతున్నారు. ఓ బిడ్డలా చూసుకున్న శునకానికి రెండవ వర్ధంతి నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
ఖమ్మం జిల్లా రవాణాశాఖ అధికారి తొట కిషన్ రావు కుటుంబ సభ్యులు తాము పెంచుకున్న శునకం స్మృతులు మరిచిపోలేకపోతున్నారు. ఓ బిడ్డలా చూసుకున్న శునకానికి రెండవ వర్ధంతి నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. 2015 అక్టోబరు 2న పుట్టిన ‘పుష్ బ్రీడ్‌కు చెందిన శునకాన్ని హైదరాబాద్ లో కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుని దానికి రెక్స్ అని పేరు పెట్టుకుని కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకున్నారు. ఈ క్రమంలో ప్రతీ ఏడాది అక్టోబరు 2న పుట్టిన రోజు కూడా చేసేవారు. అయితే అనారోగ్యంతో ఆ శునకం 2021 జూలై 20న మరణించింది. దీంతో అంత్యక్రియలు చేసారు. ఆ తర్వాతి కార్యక్రమాలను కూడా శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ప్రస్తుతం రెండవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రెక్స్‌ని ఖననం చేసిన చోట, ఇంట్లో రెక్స్ చిత్రపటం వద్ద పూజలు చేసి నివాళి అర్పించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

