Cricket: పొట్టకూటి కోసం చెప్పులు అమ్ముతోన్న ఐసీసీ మాజీ అంపైర్‌

Cricket: పొట్టకూటి కోసం చెప్పులు అమ్ముతోన్న ఐసీసీ మాజీ అంపైర్‌

Phani CH

|

Updated on: Jun 28, 2022 | 9:58 AM

పాకిస్తాన్‌కు చెందిన ఐసీసీ ప్యానల్ అంపైర్ అసర్ రవూఫ్.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో చాలాసార్లు అంపైరింగ్ చేసిన ఇతను..

పాకిస్తాన్‌కు చెందిన ఐసీసీ ప్యానల్ అంపైర్ అసర్ రవూఫ్.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో చాలాసార్లు అంపైరింగ్ చేసిన ఇతను.. నేడు తన జీవనోపాధి కోసం సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అమ్ముతున్నాడు. అసద్ రవూఫ్ ప్రస్తుతం పాకిస్తాన్‌లోని ప్రసిద్ధ లాండా బజార్‌లో షూ, బట్టల దుకాణాన్ని నడుపుతున్నాడు. కాగా, 2000 నుంచి 2013 వరకు 107 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేసిన అసద్ రవూఫ్.. అనంతరం నిషేధానికి గురయ్యాడు. అసద్ ఒకప్పుడు ICC ఎలైట్ ప్యానెల్‌లో భాగంగా ఉండేవాడు. అతను ప్రపంచ కప్, ఐపీఎల్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. అంపైర్ల కోసం పాకిస్తాన్ బోర్డ్ సాయం చేయాలని కోరుతున్నాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పూజ ధ్యాసలో పడి కృష్ణుడి విగ్రహం మింగిని వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??

బుల్డోజర్‌పై మంటపానికి వరుడు.. డ్రైవర్‌కు భారీ జరిమానా

Samsung: సామ్‌సంగ్‌కు రూ. 75 కోట్ల జరిమానా.. ఎందుకంటే ??

వామ్మో.. ఇది పెళ్లి పత్రికా.. వార్తా పత్రికా ?? ఏకంగా 900 కుటుంబాల పేర్లు !!

సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి !! ఆ భయంకర రూపాన్ని చూసి భయపడుతున్న జనం

 

 

Published on: Jun 28, 2022 09:53 AM