పూజ ధ్యాసలో పడి కృష్ణుడి విగ్రహం మింగిని వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??

ఏ మనిషికైనా భయం.. భక్తి ఉండాలి.. కాని అవి కూడా లిమిట్స్‌లో ఉండాలి. అతి ఏదైనా ప్రమాదమే. తాజాగా ఓ వ్యక్తి పూజ ధ్యాసలో పడి ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు.

Phani CH

|

Jun 28, 2022 | 9:50 AMఏ మనిషికైనా భయం.. భక్తి ఉండాలి.. కాని అవి కూడా లిమిట్స్‌లో ఉండాలి. అతి ఏదైనా ప్రమాదమే. తాజాగా ఓ వ్యక్తి పూజ ధ్యాసలో పడి ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. భక్తిపారవశ్యంలో మునిగిపోయి.. తీర్థంతో పాటు ఏకంగా బాలకృష్ణుడి విగ్రహాన్నే మింగేశాడు. దీంతో గొంతులో ఆ విగ్రహం ఇరుక్కుపోయింది. డాక్టర్లు అతి కష్టం మీద ఆ విగ్రహాన్ని బయటకు తీశారు. కర్ణాటకలో ఈ ఘటన వెలుగుచూసింది. బెళగావికి చెందిన ఓ 45ఏళ్ల వ్యక్తికి కృష్ణుడు అంటే విపరీమతమైన భక్తి. ప్రతి పనికి ముందు కృష్ణుడి నామాన్ని జపిస్తూనే ఉంటాడు. రోజూ ఉదయం, సాయంత్రం బాలకృష్ణుడ్ని విగ్రహాన్ని పూజించేవాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుల్డోజర్‌పై మంటపానికి వరుడు.. డ్రైవర్‌కు భారీ జరిమానా

Samsung: సామ్‌సంగ్‌కు రూ. 75 కోట్ల జరిమానా.. ఎందుకంటే ??

వామ్మో.. ఇది పెళ్లి పత్రికా.. వార్తా పత్రికా ?? ఏకంగా 900 కుటుంబాల పేర్లు !!

సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి !! ఆ భయంకర రూపాన్ని చూసి భయపడుతున్న జనం

ఈ కారుకి పెట్రోలు, డీజిల్‌ అక్కర్లేదు.. పైసా ఖర్చులేకుండా ప్రయాణం

 

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu