వామ్మో.. ఇది పెళ్లి పత్రికా.. వార్తా పత్రికా ?? ఏకంగా 900 కుటుంబాల పేర్లు !!
పెళ్లి..ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్వీట్ మెమరీ. వెడ్డింగ్ కార్డ్ మొదలుకొని పెళ్లి మండపం వరకు స్పెషల్‌గా ఉండాలనుకుంటాం. లేటెస్ట్‌గా తమిళనాడులో తన కుమార్తె పెళ్లి కార్డును వెరైటీగా ప్రింట్ చేయించాడు వధువు తండ్రి.
పెళ్లి..ప్రతి ఒక్కరి లైఫ్‌లో స్వీట్ మెమరీ. వెడ్డింగ్ కార్డ్ మొదలుకొని పెళ్లి మండపం వరకు స్పెషల్‌గా ఉండాలనుకుంటాం. లేటెస్ట్‌గా తమిళనాడులో తన కుమార్తె పెళ్లి కార్డును వెరైటీగా ప్రింట్ చేయించాడు వధువు తండ్రి. ఇప్పుడీ ఇన్విటేషన్ కార్డే అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. జనరల్‌గా శుభలేఖపై ముఖ్యమైన రెండు మూడు కుటుంబాల పేర్లు వేయిస్తుంటారు. కానీ ఇది బాహుబలి వెడ్డింగ్ కార్డ్. ఒకటి.. రెండు కాదు.. 900కుటుంబాల పేర్లతో శుభలేఖను అచ్చు వేయించారు. 5 గ్రామాలకు చెందిన గ్రామస్తులను ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చారు. తమిళనాడులోని తంజావూరు జిల్లా మల్లాపురం గ్రామానికి చెందిన రమేష్..చుట్టుపక్కల 5 గ్రామాలకు ప్రెసిడెంట్. రెండుసార్లు తనను గెలిపించిన గ్రామస్తులనే తన కుటుంబసభ్యులుగా భావించాడు. 900కుటుంబాల పేర్లు కుమార్తె వెడ్డింగ్‌కార్డ్‌పై ముద్రించారు. అంతేకాదు. ఇంటింటికీ వెళ్లి కుమార్తె పెళ్లికి రావాలంటూ స్వయంగా ఆహ్వానించారు. ఆ ఆహ్వాన పత్రికను చూసి స్థానికులే ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి !! ఆ భయంకర రూపాన్ని చూసి భయపడుతున్న జనం
ఈ కారుకి పెట్రోలు, డీజిల్ అక్కర్లేదు.. పైసా ఖర్చులేకుండా ప్రయాణం
పునాదులు తవ్వుతుండగా భారీ శబ్ధం.. లోపల చూస్తే కళ్లు జిగేల్ !!
లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్న చిలుక !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

