లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్న చిలుక !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
చిలుకలు చూడడానికి భలే ముద్దుగా ఉంటాయి. చక్కగా మాట్లాడతాయి.. ఈ మధ్య పాటలు కూడా పాడేస్తున్నాయి.. మనుషులతో ఇట్టే కలిసిపోతాయి. ఇదిలా ఉంటే ఇక్కడ ఓ చిలుక లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తుంది.
చిలుకలు చూడడానికి భలే ముద్దుగా ఉంటాయి. చక్కగా మాట్లాడతాయి.. ఈ మధ్య పాటలు కూడా పాడేస్తున్నాయి.. మనుషులతో ఇట్టే కలిసిపోతాయి. ఇదిలా ఉంటే ఇక్కడ ఓ చిలుక లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అద్భుతమైన వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోను ‘క్యూటెస్ట్ బర్డ్’ అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీనికి ‘సూపర్ హీరో’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోలో చిలుక తెరిచి ఉన్న కారు కిటికీపై కూర్చుని ప్రయాణిస్తుంది. ప్రకృతిని సహజంగా అలవోకగా ఆస్వాదించే ఆ పక్షి.. ఇలా కారుపై నిలుచుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. కొత్త అనుభూతిని పొందుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నదిలో స్నానం చేస్తూ ముద్దులతో రొమాన్స్.. వాళ్ళని బయటకి లాగి ??
స్పేస్‌లో ఆస్ట్రోనాట్స్ నీటిని ఎలా వాడుతారో తెలుసా ?? అయితే ఈ వీడియో చూడండి
నాపేరు జగన్.. నాకు పెళ్లి కోసం అమ్మాయి కావాలి !! గోడలపై కనిపించిన పోస్టర్
మహిళ తాకగానే స్పృహ కోల్పోతున్న పూజారి !! ఆస్పత్రిలో నర్సు తాకినా అంతే
మరణించేముందు తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్ తో.. రూ.93 కోట్ల ఆస్తి ??
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

