Samsung: సామ్‌సంగ్‌కు రూ. 75 కోట్ల జరిమానా.. ఎందుకంటే ??
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ కంపెనీకి ఆస్ట్రేలియా కోర్ట్ భారీ జరిమానా విధించింది. తప్పుడు ప్రకటనలతో యూజర్లను తప్పుదోవ పట్టించారన్న కారణంతో ఆస్ట్రేలియా కోర్టు జూన్ 23న ఏకంగా 75 కోట్ల జరిమానా విధించింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ కంపెనీకి ఆస్ట్రేలియా కోర్ట్ భారీ జరిమానా విధించింది. తప్పుడు ప్రకటనలతో యూజర్లను తప్పుదోవ పట్టించారన్న కారణంతో ఆస్ట్రేలియా కోర్టు జూన్ 23న ఏకంగా 75 కోట్ల జరిమానా విధించింది. అసలు విషయం ఏంటంటే.. సామ్‌సంగ్ ఆస్ట్రేలియా 2016 మార్చి నెల నుంచి 2018 అక్టోబర్ మధ్య ఎస్7, ఎస్8 సిరీస్‌కు చెందిన 31 లక్షల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ల ప్రకటనలో భాగంగా సామ్‌సంగ్ వాటర్ ప్రూఫ్ ఫోన్‌లు అంటూ ప్రచారం చేసుకుంది. అయితే తీరా మొబైల్ ఫోన్‌లను ఉపయోగించిన తర్వాత నీళ్లలో తడిచిన తమ ఫోన్‌లు పనిచేయడం లేదంటూ వందలాది మంది సామ్‌సంగ్ యూజర్లు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. ఇది పెళ్లి పత్రికా.. వార్తా పత్రికా ?? ఏకంగా 900 కుటుంబాల పేర్లు !!
సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి !! ఆ భయంకర రూపాన్ని చూసి భయపడుతున్న జనం
ఈ కారుకి పెట్రోలు, డీజిల్ అక్కర్లేదు.. పైసా ఖర్చులేకుండా ప్రయాణం
పునాదులు తవ్వుతుండగా భారీ శబ్ధం.. లోపల చూస్తే కళ్లు జిగేల్ !!
లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్న చిలుక !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

