Viral: ఆరు నెలల చిన్నారికి అంతర్జాతీయ అవార్డు.. ప్రతిభను మెచ్చి అవార్డ్ పంపిన నోబెల్ సంస్థ.
ఆరు నెలల బుడతడు నోబెల్ వరల్డ్ రికార్డు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వైఎస్సార్ జిల్లాకు చెందిన పవన్‌కుమార్, సౌమ్యప్రియ దంపతుల కుమారుడు ప్రజ్వల్. ఈ బుడతడు ఆరు నెలల వయసులోనే రకరకాల చిత్రాలను గుర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ ఇది నిజం. ఆ చిన్నారికి రకరకాల జంతువులు, పండ్లు, పక్షులు, వాహనాలు, అంకెలు, కూరగాయలు తదితర చిత్రాలను చూపించి వాటి పేర్లను చెప్పగానే ప్రజ్వల్ వాటిని ఠక్కున గుర్తిస్తున్నాడు. చిన్నారి ప్రతిభను మెచ్చి...
ఆరు నెలల బుడతడు నోబెల్ వరల్డ్ రికార్డు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వైఎస్సార్ జిల్లాకు చెందిన పవన్‌కుమార్, సౌమ్యప్రియ దంపతుల కుమారుడు ప్రజ్వల్. ఈ బుడతడు ఆరు నెలల వయసులోనే రకరకాల చిత్రాలను గుర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ ఇది నిజం. ఆ చిన్నారికి రకరకాల జంతువులు, పండ్లు, పక్షులు, వాహనాలు, అంకెలు, కూరగాయలు తదితర చిత్రాలను చూపించి వాటి పేర్లను చెప్పగానే ప్రజ్వల్ వాటిని ఠక్కున గుర్తిస్తున్నాడు. చిన్నారి ప్రతిభను మెచ్చి నోబెల్ సంస్థ నిర్వాహకులు ఆన్‌లైన్ ద్వారా అవార్డును ఇంటికి పంపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...