Viral Video: హోటల్ యజమానికి చేదోడు వాదోడుగా ఉంటోన్న కోతి… నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో…
సోషల్ మీడియా ఎంట్రీతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలోకి చేరిపోతుంది.
సోషల్ మీడియా ఎంట్రీతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. దీంతో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అరచేతిలోకి చేరిపోతుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో జంతువులు, పక్షులు, పాములకు సంబంధించిన వీడియోలు తరచూ హల్‌చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ కోతి వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ప్రతి ఒక్కరి హృదయాన్ని గెలుచుకుంటోంది. సాధారణంగా కోతులు అంటేనే అల్లరి చిల్లర చేష్టలతో విసుగు పుట్టిస్తుంటాయి. కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఈ కోతి మాత్రం అన్నింటి కంటే ప్రత్యేకమైంది. ఇలా ఎవరూ ఊహించని పనులు చేస్తున్న ఓ కోతి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: 2 నిమిషాల్లో 8 సార్లు రంగులు మార్చిన ఊసరవెల్లి..!! ఫిదా అవుతున్న నెటిజన్లు… వీడియో వైరల్…
అమెరికా, కెనడాలలో సూర్యప్రతాప…!! రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు… ( వీడియో )
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
