2 నిమిషాల్లో 8 సార్లు రంగులు మార్చిన ఊసరవెల్లి..!! ఫిదా అవుతున్న నెటిజన్లు… వీడియో వైరల్…
అడవి జంతువులను దగ్గరగా చూసే అవకాశం చాలా తక్కువ. సోషల్ మీడియా ద్వారా ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో హల్‌చల్ చేస్తుంది.
అడవి జంతువులను దగ్గరగా చూసే అవకాశం చాలా తక్కువ. సోషల్ మీడియా ద్వారా ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఊసరవెల్లి దాని రంగును ఒకసారి రెండు సార్లు కాకుండా ఏకంగా 8 సార్లు మారుస్తుంది. వీడియో ప్రారంభంలో ఊసరవెల్లి గులాబీ రంగులో కనిపిస్తుంది. తర్వాత ఆకుపచ్చగా మారుతుంది. తర్వాత నీలం, కుంకుమ వంటి అనేక రంగులు మార్చింది..
మరిన్ని ఇక్కడ చూడండి: అమెరికా, కెనడాలలో సూర్యప్రతాప…!! రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు… ( వీడియో )
Visakhapatnam News: ఊర పందుల వాహనం హైజాక్..! సినిమా రేంజ్‌లో స్కెచ్.. వీడియో చూస్తే షాకవుతారు..
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
