సినీ ఫక్కీలో క్రిమినల్ అరెస్ట్..!గ్యాంగ్‌స్టర్‌ను చుట్టుముట్టిన క్రైం బ్రాంచ్ పోలీసులు..ట్రెండ్ అవుతున్న వీడియో:police video.
అసలు క్రైంబ్రాంచ్ పోలీసుల ఆపరేషన్ ఎలా ఉంటుందో తెలుసా..? మీరు ఎప్పుడైనా చూశారా..? కరుడగట్టిన నేరగాళ్లను వాళ్లు ఎలా అరెస్ట్ చేస్తారు ? మహేష్ బాబు సినిమా సీన్‌ను మించి ఉంటుంది. తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ క్రైంబ్రాంచ్ పోలీసులు మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ కిశోర్ లుహర్‌ను చాలా చాకచక్యంగా పట్టుకున్నారు.
అసలు క్రైంబ్రాంచ్ పోలీసుల ఆపరేషన్ ఎలా ఉంటుందో తెలుసా..? మీరు ఎప్పుడైనా చూశారా..? కరుడగట్టిన నేరగాళ్లను వాళ్లు ఎలా అరెస్ట్ చేస్తారు ? పోలీసుల ఆపరేషన్ లైవ్‌లో చూస్తే ఎలా ఉంటుంది. మహేష్ బాబు సినిమా సీన్‌ను మించి ఉంటుంది. తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ క్రైంబ్రాంచ్ పోలీసులు మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ కిశోర్ లుహర్‌ను చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. పఠాన్ జిల్లా అమర్‌పుర దగ్గర ఓ హోటళ్లో తన అనుచరులతో కూర్చున్న సమయంలో పోలీసులు దాడి చేశారు.కిశోర్‌పై ఒక్కటి కాదు రెండు కాదు 14 కేసులు ఉన్నాయి. దాడులు ,లూటీలు, రేప్ కేసుల్లో పోలీసులకు వాంటెడ్‌గా ఉన్నాడు. పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న కిశోర్‌ను క్రైబ్రాంచ్ వలపన్ని పట్టుకుంది. గ్యాంగ్ కూర్చున్న ప్రదేశాన్ని మఫ్టీలో ఉన్న పోలీసులు చుట్టుముట్టారు. కిశోర్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. అతడు రివాల్వర్ తీయబోయాడు. కాని ప్రాణాలకు తెగించిన పోలీసు అతడిని కదలకుండా చేశాడు. రివాల్వర్ లాక్కున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: నీటి మంటలు సాగర్‌లో టెన్షన్.. రోజు రోజుకు ముదురుతున్న జలవివాదం..రంగంలోకి దిగిన పోలీసులు..:controversy on water projects video.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
